ప్రధాన కంటెంట్‌కు వెళ్లండి

బీఆర్ఎస్ గురించి

భారత్ రాష్ట్ర సమితి — తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రారంభమై, ఆ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ.

  1. 2001

    ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) స్థాపన. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఒక్కటే లక్ష్యం.

  2. 2014

    జూన్ 2న తెలంగాణ భారతదేశపు 29వ రాష్ట్రంగా ఏర్పడింది. కె. చంద్రశేఖర్ రావు తొలి ముఖ్యమంత్రి అయ్యారు.

  3. 2018

    రెండోసారి ప్రభుత్వ ఏర్పాటు.

  4. 2022

    అక్టోబర్ 5న పార్టీ పేరు భారత్ రాష్ట్ర సమితిగా మార్చాలని తీర్మానం; డిసెంబర్ 8న ఎన్నికల సంఘం ఆమోదం.

  5. 2023

    అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు; పార్టీ ప్రతిపక్షంలోకి.

ఎన్నికల గుర్తు: కారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో పార్టీ నిర్మాణం బూత్ స్థాయి నుంచి ప్రారంభమవుతుంది.